18 ఏళ్ల మాత్రే సెన్సేషన్ — రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్!
( పున్నమి ప్రతినిధి )
ముంబై యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (18 సంవత్సరాలు 135 రోజులు) వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-A, T20) సెంచరీ చేసిన అతి పిన్న క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. SMATలో విదర్భపై 53 బంతుల్లో 110 పరుగులు చేసి ఈ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ ఘనత రోహిత్ శర్మ (19y 339d) పేరిట ఉండేది. తర్వాతి స్థానాల్లో ఉన్ముక్త్ చంద్, డికాక్, అహ్మద్ షెహజాద్ ఉన్నారు.