పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️
కేంద్ర ప్రభుత్వం మే నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించినందున అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు నెల్లూరు రైల్వే పీఆర్వో మడ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గూడ్సు రైళ్లు, పార్సిల్ సర్వీసు రైళ్ళు, వలస కూలీలను తరలించే ప్రత్యేక రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు.