*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
17వ వార్డు ఆదర్శనగర్ లో పలు సీసీ డ్రైన్లు లు మరమ్మతులకు విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కూటమి పరిపాలన లో ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురి కాకూడదు అనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం అని తెలిపారు , వీటికి వ్యయం సుమారు 50 లక్షలు రూపాయిలు అని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గేదల లావణ్య నాగరాజు , వార్డు టీడీపీ అధ్యక్షుడు నెక్కంటి సత్తిబాబు, కాళ్ళ శంకర్, జీవీఎంసీ అధికారులు అప్పలనాయుడు , శ్రీ హిత , నాయకులు రాములమ్మ, రామిరెడ్డి , లక్ష్మి, మహేష్, రాము ,కృష్ణ , నరసింగరావు , పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

17వ వార్డు ఆదర్శనగర్ లో పలు సీసీ డ్రైన్లు లు మరమ్మతులు
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* 17వ వార్డు ఆదర్శనగర్ లో పలు సీసీ డ్రైన్లు లు మరమ్మతులకు విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కూటమి పరిపాలన లో ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురి కాకూడదు అనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం అని తెలిపారు , వీటికి వ్యయం సుమారు 50 లక్షలు రూపాయిలు అని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గేదల లావణ్య నాగరాజు , వార్డు టీడీపీ అధ్యక్షుడు నెక్కంటి సత్తిబాబు, కాళ్ళ శంకర్, జీవీఎంసీ అధికారులు అప్పలనాయుడు , శ్రీ హిత , నాయకులు రాములమ్మ, రామిరెడ్డి , లక్ష్మి, మహేష్, రాము ,కృష్ణ , నరసింగరావు , పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

