Wednesday, 11 February 2026
  • Home  
  • 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు..
- జాతీయ అంతర్జాతీయ

17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు..

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు.. ఎన్నికల బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీపీ రాధాకృష్ణన్.. అధికారిక ప్రకటన చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. ఓట్ల లెక్కింపు అదేరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఫలితం ప్రకటన.

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @

17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు..

ఎన్నికల బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీపీ రాధాకృష్ణన్..

అధికారిక ప్రకటన చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి..

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..

ఓట్ల లెక్కింపు అదేరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఫలితం ప్రకటన.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.