తుఫాన్ కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
రాజోలు వశిష్ఠ గోదావరి ఒడ్డున మేకలపాలెంలో 60 కుటుంబాలు తాటాకు ఇళ్లలో నివసిస్తున్నాయి.
ఇక్కడ ఉన్న 150 మందిని రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మండలంలో 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలించామని తహసీల్దార్ భాస్కర్ వెల్లడించారు

16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలింపు
తుఫాన్ కారణంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజోలు వశిష్ఠ గోదావరి ఒడ్డున మేకలపాలెంలో 60 కుటుంబాలు తాటాకు ఇళ్లలో నివసిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 150 మందిని రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మండలంలో 16 పునరావాస కేంద్రాలకు మొత్తం 620 మందిని తరలించామని తహసీల్దార్ భాస్కర్ వెల్లడించారు

