నా అంచనా ఐతే, ప్రతీ విషయం పరిగణించబడుతుంది,
పరిశీలించబడుతుంది, ప్రక్షాళన కూడా జరుగుతుంది.
25 సంవత్సరాల ముందస్తు ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే బుర్రలో ఉంటాయి అనుకుంటే? పొరపాటే !
పదవుల కోసం వచ్చిన వాడు కాదు, అప్పనంగా అప్పచెప్పటానికి . కష్టసుఖాలు, భావోద్వేగాలు, అన్నీ కాచి వడ బోసి, రాజకీయంలోకి అడుగు పెట్టిన వాడు.. అమ్ముడు పోడు, నన్ను నమ్మమని అడగడు, పని చేసుకుంటూ పోతాడు, ఉండే వాడే ఉంటాడు, ఎందుకంటే ఇది వారసత్వ party కాదు, మరో 15 సంవత్సరాల లో JanaSena Party ఎక్కడ ఉంటుందో మీ మీ ఊహలకే వదిలేస్తున్నా.
Pawan Kalyan చెప్పింది వినటం, పాటించడమే, ఎందుకు అంటే? అది ఎప్పుడూ పది మందికి ఉపయోగం గానే ఉంటుంది కాబట్టి.

15 సంవత్సరాల లో JanaSena Party ఎక్కడ ఉంటుందో మీ మీ ఊహలకే వదిలేస్తున్నా
నా అంచనా ఐతే, ప్రతీ విషయం పరిగణించబడుతుంది, పరిశీలించబడుతుంది, ప్రక్షాళన కూడా జరుగుతుంది. 25 సంవత్సరాల ముందస్తు ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే బుర్రలో ఉంటాయి అనుకుంటే? పొరపాటే ! పదవుల కోసం వచ్చిన వాడు కాదు, అప్పనంగా అప్పచెప్పటానికి . కష్టసుఖాలు, భావోద్వేగాలు, అన్నీ కాచి వడ బోసి, రాజకీయంలోకి అడుగు పెట్టిన వాడు.. అమ్ముడు పోడు, నన్ను నమ్మమని అడగడు, పని చేసుకుంటూ పోతాడు, ఉండే వాడే ఉంటాడు, ఎందుకంటే ఇది వారసత్వ party కాదు, మరో 15 సంవత్సరాల లో JanaSena Party ఎక్కడ ఉంటుందో మీ మీ ఊహలకే వదిలేస్తున్నా. Pawan Kalyan చెప్పింది వినటం, పాటించడమే, ఎందుకు అంటే? అది ఎప్పుడూ పది మందికి ఉపయోగం గానే ఉంటుంది కాబట్టి.

