Wednesday, 4 March 2026
  • Home  
  • 14 న జరుగు తెలంగాణ బంద్ కి ఉస్మానియా ఐక్య వేదిక మద్దతు
- తెలంగాణ

14 న జరుగు తెలంగాణ బంద్ కి ఉస్మానియా ఐక్య వేదిక మద్దతు

పున్నమి ప్రతి నిధి ఈనెల14న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బిసి బందుకు పిలుపు నిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉస్మానియా విద్యార్థి ఐక్య వేదిక నేతలు తెలియజేసారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు ఈనెల14న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగే బిసి బందుకు పిలుపు నిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ 42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు పరచకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ జాప్యం చేయకుండ త్వరగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాజకీయ పరిష్కరాన్ని చూపాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్ అడ్వకేట్,బొల్లేపల్లి స్వామి గౌడ్, ఎస్ నాగేశ్వర్ రావు, ఓయూ శంకర్,నిఖిల్, నరేష్, జూలూరి మహేష్, శ్రీకాంత్, సాయిలు,రజనీకాంత్, రాకేష్, శివ, శ్రవణ్,శ్రీధర్, నగేష్, రాజేష్, సైదులు మరియు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతి నిధి

ఈనెల14న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బిసి బందుకు పిలుపు నిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉస్మానియా విద్యార్థి ఐక్య వేదిక నేతలు తెలియజేసారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు
ఈనెల14న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగే బిసి బందుకు పిలుపు నిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు
ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ 42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు పరచకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని
42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ జాప్యం చేయకుండ త్వరగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాజకీయ పరిష్కరాన్ని చూపాలని డిమాండ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్ అడ్వకేట్,బొల్లేపల్లి స్వామి గౌడ్, ఎస్ నాగేశ్వర్ రావు, ఓయూ శంకర్,నిఖిల్, నరేష్, జూలూరి మహేష్, శ్రీకాంత్, సాయిలు,రజనీకాంత్, రాకేష్, శివ, శ్రవణ్,శ్రీధర్, నగేష్, రాజేష్, సైదులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.