Thursday, 26 March 2026

అభయాంజనేయ స్వామికి ఘనంగా పూజలు చేసిన భక్తులు రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం స్థానిక రెడ్డివారి పల్లి బ్రిడ్జి దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామికి మంగళవారం రోజున స్వామికి విశేషమైన పూజలు ఉదయం స్వామివారికి అర్చన అభిషే0 అనంతరం స్వామివారికి తమలపాకులతో భక్తులు మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తారు అంతేకాకుండా స్వామివారికి వడమాల అదేవిధంగా పప్పుల పిండి మొదలగునవి స్వామివారికి సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకోవడం జరిగినది. స్వామివారికి మంగళవారం రోజున ఆదివారం రోజున విశేష పూజలు చేస్తారు.

అభయాంజనేయ స్వామికి ఘనంగా పూజలు చేసిన భక్తులు

రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు మండలం స్థానిక రెడ్డివారి పల్లి బ్రిడ్జి దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామికి మంగళవారం రోజున స్వామికి విశేషమైన పూజలు ఉదయం స్వామివారికి అర్చన అభిషే0 అనంతరం స్వామివారికి తమలపాకులతో భక్తులు మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తారు అంతేకాకుండా స్వామివారికి వడమాల అదేవిధంగా పప్పుల పిండి మొదలగునవి స్వామివారికి సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకోవడం జరిగినది. స్వామివారికి మంగళవారం రోజున ఆదివారం రోజున విశేష పూజలు చేస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.