Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

132 సీట్లు వస్తేనే అధికారం?

Punnami Newsroom Published:
132 సీట్లు వస్తేనే అధికారం?

Story highlights

  • .ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
  • అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు 132 స్థానాలు అవసరమవుతాయి.
  • ప్రచారంలో ఉన్న అంచనాల ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నుంచి 15కు, ప్రకాశంలో 12 నుంచి 18కి, గుంటూరులో 17 నుంచి 25కు, చిత్తూరులో 14 నుంచి 21కి స్థానాలు పెరిగే అవకాశముంది.

.ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు 132 స్థానాలు అవసరమవుతాయి. ప్రచారంలో ఉన్న అంచనాల ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నుంచి 15కు, ప్రకాశంలో 12 నుంచి 18కి, గుంటూరులో 17 నుంచి 25కు, చిత్తూరులో 14 నుంచి 21కి స్థానాలు పెరిగే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా 88 అదనపు స్థానాలు ఏర్పడవచ్చు. అయితే జిల్లాల వారీగా స్థానాల పెంపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *