Tuesday, 24 March 2026
  • Home  
  • 11వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల దివ్య ఖుర్ఆన్ కంఠస్థ ప్రతిభా పోటీల కోసం మీ పిల్లలను సమాయత్తం చేయండి యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ఆన్ స్టడీస్ ఏపి
- E-పేపర్

11వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల దివ్య ఖుర్ఆన్ కంఠస్థ ప్రతిభా పోటీల కోసం మీ పిల్లలను సమాయత్తం చేయండి యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ఆన్ స్టడీస్ ఏపి

గత పదేళ్లుగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ఆన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆ. ప్ర రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల లోపు బాలబాలికలకు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు క్వార్టర్ ఫైనల్, సెమిఫైనల్, ఫైనల్ గా నిర్వహించి 3-5, 6-8, 9-12 ఏండ్లుగా బాలబాలికలకు గ్రూపుకు ప్రధమ ఇరవై వేలు, ద్వితియ పదిహెనువేలు, తృప్తితో పదివేల నగదు బహుమతి మోమోంటో, ప్రశంసా పత్రంతో సత్కరించ బడును. దరాఖాస్తు అక్టోబర్ 26 చివరి తేదిగాను నంద్యాలలో క్వార్టర్ ఫైనల్ 28, డిసెంబర్లో జరుగునని జిల్లా ఇంఛార్జి హాఫీజ్ ముహమ్మద్ షోహెబ్ జమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలు విడుదల చేసి నంద్యాలలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో సీ‌. యం. జూలియా, సాజిద్, మహాబూబ్ పాల్గొన్నారు. వివరాలకు 9703838759 సంప్రదించగలరు.

గత పదేళ్లుగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ఆన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆ. ప్ర రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల లోపు బాలబాలికలకు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు క్వార్టర్ ఫైనల్, సెమిఫైనల్, ఫైనల్ గా నిర్వహించి 3-5, 6-8, 9-12 ఏండ్లుగా బాలబాలికలకు గ్రూపుకు ప్రధమ ఇరవై వేలు, ద్వితియ పదిహెనువేలు, తృప్తితో పదివేల నగదు బహుమతి మోమోంటో, ప్రశంసా పత్రంతో సత్కరించ బడును. దరాఖాస్తు అక్టోబర్ 26 చివరి తేదిగాను నంద్యాలలో క్వార్టర్ ఫైనల్ 28, డిసెంబర్లో జరుగునని జిల్లా ఇంఛార్జి హాఫీజ్ ముహమ్మద్ షోహెబ్ జమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలు విడుదల చేసి నంద్యాలలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో సీ‌. యం. జూలియా, సాజిద్, మహాబూబ్ పాల్గొన్నారు.
వివరాలకు 9703838759 సంప్రదించగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.