🧘♂️ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం – ఘనవిజయం!:
బలిరెడ్డి సత్యనారాయణ,
ఏడీసీ చైర్మన్
గిన్నిస్ బుక్లోకి ప్రస్థానం!
విశాఖలో జరిగిన యోగ మహాసభ విజయవంతం కావడానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్వచ్ఛంద సేవకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
కలెక్టర్లు, జీవీఎంసీ, పోలీసులు, వైద్య–విద్యా శాఖలు, సచివాలయ సిబ్బంది అందరి మద్దతుతో ఇది సాధ్యమైంది.
“ఈ విజయం మనందరదీ – భవిష్యత్ కార్యక్రమాలకు ఇది ప్రేరణ!”
–
💐👏 యోగానికి మరింత గౌరవం, మనకు మరింత గర్వం!

