అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ ప్రభుత్వ హాస్పిటల్ లో 108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప. 108 అంబులెన్స్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మరియు జిల్లా ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప అన్నారు. గురువారం రోజు ఆసుపత్రి యందు ఉన్న 108 అంబులెన్స్ ను తనిఖీ చేశారు. విధిలో భాగంగా మెడికల్ ఎక్విప్మెంట్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపైన ఒక్కొక్క మెడికల్ ఎక్విప్మెంట్ ని చెక్ చేయడం జరిగింది, మల్టీ ఛానల్ మానిటర్ మరియు బిపి ఆపరేటర్ మరియు లారింజస్కోప్, ధర్మామీటర్, సికాలర్, ఏఈడి మిషన్ మరికొన్ని పరికరాలను వాటి పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప మాట్లాడుతూ…. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా 108 అంబులెన్సు సిబ్బంది అప్రమత్తంగా ఉండి జిల్లా ప్రజలకు సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు.

108 అంబులెన్స్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.
అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ ప్రభుత్వ హాస్పిటల్ లో 108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప. 108 అంబులెన్స్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మరియు జిల్లా ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప అన్నారు. గురువారం రోజు ఆసుపత్రి యందు ఉన్న 108 అంబులెన్స్ ను తనిఖీ చేశారు. విధిలో భాగంగా మెడికల్ ఎక్విప్మెంట్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపైన ఒక్కొక్క మెడికల్ ఎక్విప్మెంట్ ని చెక్ చేయడం జరిగింది, మల్టీ ఛానల్ మానిటర్ మరియు బిపి ఆపరేటర్ మరియు లారింజస్కోప్, ధర్మామీటర్, సికాలర్, ఏఈడి మిషన్ మరికొన్ని పరికరాలను వాటి పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప మాట్లాడుతూ…. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా 108 అంబులెన్సు సిబ్బంది అప్రమత్తంగా ఉండి జిల్లా ప్రజలకు సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు.

