Monday, 23 March 2026
  • Home  
  • 100 పడక ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించండి.
- జోగులాంబ గద్వాల

100 పడక ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించండి.

అలంపూర్ (పున్నమి ప్రతినిధి) :- హైదరాబాదులోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ని శనివారం కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిచాలని సిబ్బందిని నియమించాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబ్బందిని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

అలంపూర్ (పున్నమి ప్రతినిధి) :-
హైదరాబాదులోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ని శనివారం కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిచాలని సిబ్బందిని నియమించాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబ్బందిని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.