ఈనెల 5వ తేదీ నుండి10 వ తేదీ వరకు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల CBSE అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా జరిగినవి. రెండు రాష్ట్రాల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలలో తన ప్రతిభను చాటిన మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10 తరగతి విద్యార్థిని వయసు 10 సంవత్సరములు 3000ms పరుగు పందెము లోRunner గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచినది ఆ విద్యార్థిని తల్లిదండ్రులను, cocher( కోచర్) గారిని సత్కరించారు.END
10.08.25 (పున్నమి ప్రతినిధి) CBSE రెండు తెలుగు రాష్ట్రాల ఘనంగా ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా.