*🚨 ముఖ్య గమనిక 🚨*
*మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల వారు అందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, తీరప్రాంత ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలి*
*అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము


