ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” అక్టోబర్ 2వ తేదీన వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ వాక్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథులుగా విచ్చేయవలసిందిగా కమిటీ సభ్యులు ముత్తవరపు మురళీకృష్ణ గారు, సుంకర అనిల్ గార్లతో కలిసి ఆహ్వానించడం జరిగింది .
విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసే దసరా ఉత్సవ్ వరల్డ్ బిగ్గెస్ట్ కార్నివల్ వాక్ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతామని తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు…


