Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

హ్యాండ్సప్ పోస్ట్ మాన్ వరల్డ్ పోస్టల్ డే శుభాకాంక్షలు

Punnami Newsroom Published:
హ్యాండ్సప్ పోస్ట్ మాన్ వరల్డ్ పోస్టల్ డే శుభాకాంక్షలు

Story highlights

  • హ్యాండ్సప్ పోస్ట్ మాన్ వరల్డ్ పోస్టల్ డే శుభాకాంక్షలు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 నల్లజర్ల,పోస్టల్ అంటే పూర్వకాలం లో ఎన్నో సేవలు అందించిన ఘనత ఉత్తరానికే పోస్ట్ కార్డు ) కే దక్కుతుంది సెల్ ఫోన్ లేని కాలంలో ఎటువంటి…
  • అలా ఎందరికో మార్గదర్శకాలు గా నిలిచిన వారు పోస్టల్ ఉద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూసేవారు పోస్ట్ మాన్ కనపడగానే వారిలో వక ఆనందం..
  • అలా వీరు పట్టుకొని వెళ్లిన ఉత్తరం ధ్వరా అనేకమంది ఉద్యోగాలు పొందిన వారు ఉద్యోగం చేస్తున్నారు కొందరు రేటైర్మెంట్ ఐనా వారు వున్నారు.

హ్యాండ్సప్ పోస్ట్ మాన్
వరల్డ్ పోస్టల్ డే శుభాకాంక్షలు

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9

నల్లజర్ల,పోస్టల్ అంటే పూర్వకాలం లో ఎన్నో సేవలు అందించిన ఘనత ఉత్తరానికే పోస్ట్ కార్డు ) కే దక్కుతుంది సెల్ ఫోన్ లేని కాలంలో ఎటువంటి సమాచారం వక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి తెలియని సమయంలో ఈ కార్డు ఎంతో సహాయపడింది పోస్టల్ ఉద్యోగులు ఆ రోజుల్లో సరైన వాహనాలు లేని పరిస్థితిలో సరిగా రోడ్లు లేని పరిస్థితి ఐనా వారి బాధ్యత కనుక సమయానికి భోజనం వున్నా లేకున్నా ఆరోగ్యం సరిగా వున్నా లేకున్నా అతి తక్కువ జీతంతో చాలి చాలని జీతం కుటుంబాన్ని కూడా పోషించు కోలేని పరిస్థితిలో కూడా సరైన వసతులు లేకున్నా వారికి దేవుడు ఇచ్చిన వక గొప్ప వరం గా భావించి వారి బాధ్యతలు చేపట్టి అనేకమందికి వక సహకరికగా వక కుటుంబంలో వక మనిషిగా నిలిచిన వారు పోస్టల్ ఉద్యగులు బయట వ్యక్తులకి ఏ సమాచారం తెలియాలి అన్నా ఈ కాఖి బట్టలే వైపే చూసేవారు . అలా ఎందరికో మార్గదర్శకాలు గా నిలిచిన వారు పోస్టల్ ఉద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూసేవారు పోస్ట్ మాన్ కనపడగానే వారిలో వక ఆనందం.. అలా వీరు పట్టుకొని వెళ్లిన ఉత్తరం ధ్వరా అనేకమంది ఉద్యోగాలు పొందిన వారు ఉద్యోగం చేస్తున్నారు కొందరు రేటైర్మెంట్ ఐనా వారు వున్నారు. కొన్ని మరణ వార్తలు విన్నవారు వున్నారు. ఈ విధంగా ప్రతీ మానవుడుకి అను సంధానం చేసినోడే ఈ పోస్టల్ ఉద్యోగి. తన కుటుంబం ఎలా వున్నా ప్రతీ మనిషి కొరకు నా మనుషులు నా బంధువులు అనుకుంటూ వొకరితో వకరై ప్రపంచం ప్రతీ గడప తొక్కుతూ వారి యోగ క్షేమలూ తెలుసుకుంటూ మొత్తం కలియ తిరిగినోడు ప్రపంచం నాలుమూల సమాచారం సేకరించేవాడు అందించే వాడు ఈ పోస్టల్ ఉద్యోగి .. మీకు మా హ్యాండ్సప్ హ్యాపీ పోస్టల్ డే… పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *