*పల్నాడు జిల్లా..*
*కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు కోటిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..*
*మద్యం దుకాణం ఏర్పాటు చేసి విక్రయించడంలో మరో కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం..*
*కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేపట్టినవారిలో ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందొ అనే కోణంలో విచారిస్తున్న ఉన్నతాధికారులు..*


