ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు జీవనాడి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. అది ఎంత ఆధునిక రూపం సంతరించుకుంటే రెండు రాష్ట్రాల మధ్య అంత దూరం తగ్గుతుంది. సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణానికి వీలవుతుంది. ఇరు రాష్ట్రాల ప్రజలు మరింత వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు డీపీఆర్ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

హైదరాబాద్ – విజయవాడ రెండు గంటల ప్రయాణమే..!
ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు జీవనాడి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. అది ఎంత ఆధునిక రూపం సంతరించుకుంటే రెండు రాష్ట్రాల మధ్య అంత దూరం తగ్గుతుంది. సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణానికి వీలవుతుంది. ఇరు రాష్ట్రాల ప్రజలు మరింత వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు డీపీఆర్ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

