సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ ఏపీ :
టీటీడీ పరకామణి సొమ్ము అవకతవకల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సొమ్ము దారి మళ్లిన కేసులో నిందితుడు రవికుమార్పై అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసును పూర్తి వివరాలతో విచారించి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది.

- క్రైమ్
హైకోర్టు కీలక నిర్ణయం.. సీఐడీకి విచారణ బాధ్యతలు
సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ ఏపీ : టీటీడీ పరకామణి సొమ్ము అవకతవకల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సొమ్ము దారి మళ్లిన కేసులో నిందితుడు రవికుమార్పై అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసును పూర్తి వివరాలతో విచారించి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది.

