నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి)
తేదీ 29/11/2025న హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జి శ్రీనివాస్ గారు ఈరోజు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నందు పారా లీగల్ వాలంటరీ లేదా న్యాయ సేవా సహాయకులు మీరు ప్రజలకు సహాయాన్ని అందించడంలో సహాయపడే శిక్షణ పొందిన వాలని తీర్లు ప్రజలకు మరియు న్యాయ సేవలు సంస్థలకు మధ్య వారదులుగా పనిచేస్తారు.
పారా లీగల్ వాలంటరీ అంటే ప్రజలకు న్యాయ సహాయం అందించడానికి మరియు న్యాయ సేవలు సంస్థలకు మధ్య గుర్తులుగా పనిచేసే వ్యక్తి వీరు చట్టపరమైన శిక్షణ పొంది సామాన్యులకు న్యాయ సలహాలు ఇస్తారు చట్టపరమైన సహాయం అందజేస్తారు మరియు న్యాయం పొందటంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తారు.
మధ్యవర్తులుగా వ్యవహరించి సామాన్న ప్రజలకు మరియు న్యాయ సేవల సమస్యలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి న్యాయం పొందడంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని భావిస్తారు
ముఖ్య విధులు
1. సామాన్య ప్రజలకు మరియు న్యాయ సేవలు సంస్థలకు మద్య వారధిగా పనిచేయటం
2. ప్రజలకు చట్టపరమైన సహాయం గురించి అవగాహన కల్పించడం
3. న్యాయం పొందడంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో సహాయం చేయడం.
4. శరీర మార్గ నిర్దేశం చేయడం ద్వారా న్యాయాన్ని పొందడంలో సహాయం చేయడం. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కే వాణి గారు పారా లీగల్ వాలంటరీ కి ఎలా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించాలో వాటి గురించి విసిదీకరించినారు అలాగే ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గోపాల్ రెడ్డి గారు కావలి లోకాదాలత్ నెంబర్ ఎం మాలకొండ రెడ్డి గారు వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించినారు.


