సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
హిమాలయాల్లో ప్రమాద సంకేతాలు మోగుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని 432 హిమనదీయ సరస్సులు (గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నాయి. వీటి వల్ల ఆకస్మిక వరదల ముప్పు ఉందని హెచ్చరించింది. 2011తో పోలిస్తే సరస్సుల విస్తీర్ణం 30% పెరిగిందని, తీవ్రమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించింది

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు
సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ హిమాలయాల్లో ప్రమాద సంకేతాలు మోగుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని 432 హిమనదీయ సరస్సులు (గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నాయి. వీటి వల్ల ఆకస్మిక వరదల ముప్పు ఉందని హెచ్చరించింది. 2011తో పోలిస్తే సరస్సుల విస్తీర్ణం 30% పెరిగిందని, తీవ్రమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించింది

