Saturday, 28 March 2026
  • Home  
  • హిందూ సమ్మేళనం – కొంగర కలాన్, ఆదిబట్ల, ఎలిమినేడు
- E-పేపర్

హిందూ సమ్మేళనం – కొంగర కలాన్, ఆదిబట్ల, ఎలిమినేడు

హిందూ సమ్మేళనం – కొంగర కలాన్, ఆదిబట్ల, ఎలిమినేడు. పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 28 మార్చ్ 2026 దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరము. హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనము ఏర్పాటు చేయడంమైనది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మనమంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్య అతిథులు:- డా . రావినూతల శశిధర్ వీ. హెచ్.పీ జాతీయ అధికార ప్రతినిధి మదన్ గుప్తా ప్రముఖ జాతీయవాది, చరిత్ర పరిశోధకులు శ్రీ నవత జర్నలిస్ట్, R VOICE – ఫౌండర్ తేదీ: 29/03/2026, ఆదివారం. స్థలం: కొంగర కలాన్ బస్ స్టాప్ సమయం: సాయంత్రం 6:30 నిమిషాలకు రండి కదలిరండి! హిందువులంతా సిద్ధం అవ్వండి!!

హిందూ సమ్మేళనం – కొంగర కలాన్, ఆదిబట్ల, ఎలిమినేడు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్
28 మార్చ్ 2026

దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం.
నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరము.
హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనము ఏర్పాటు చేయడంమైనది.
ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మనమంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము
ముఖ్య అతిథులు:-
డా . రావినూతల శశిధర్
వీ. హెచ్.పీ జాతీయ అధికార ప్రతినిధి
మదన్ గుప్తా
ప్రముఖ జాతీయవాది, చరిత్ర పరిశోధకులు
శ్రీ నవత
జర్నలిస్ట్, R VOICE – ఫౌండర్
తేదీ: 29/03/2026, ఆదివారం.
స్థలం: కొంగర కలాన్ బస్ స్టాప్
సమయం: సాయంత్రం 6:30 నిమిషాలకు
రండి కదలిరండి! హిందువులంతా సిద్ధం అవ్వండి!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.