Sunday, 29 March 2026
  • Home  
  • హిందువులపై దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
- చిత్తూరు

హిందువులపై దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

పలమనేరు , డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి) : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… బంగ్లాదేశ్‌లో హిందువుల ఆస్థులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందువులు, హిందూ ఆలయాలను ధ్వసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా హిందుత్వ జాతీయ వాద శక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిలిటరీ సిద్దయ్య, సత్య ప్రకాష్ , జనార్దన్,మురుగన్, రాజేంద్ర స్వామి,శరవణ, ఆనంద తీర్థ, గోవింద్, ప్రవీణ్, మోహన్,వంశీ, భార్గవ్, శక్తి, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.