హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం.
నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి )
నెల్లూరు వి.బి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హిందీ పండిట్ గా విధులు నిర్వహిస్తున్న కేతరాజు నరేంద్ర కు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది. గుంటూరులో ని సదరన్ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ అసోసియేషన్ ఈ నెల13 న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో నరేంద్ర కు ఈ పురస్కారం అందించనున్న ది. నరేంద్ర కు ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు తమ అభినందనలు తెలిపారు
హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం. నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి ) నెల్లూరు వి.బి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హిందీ పండిట్ గా విధులు నిర్వహిస్తున్న కేతరాజు నరేంద్ర కు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది. గుంటూరులో ని సదరన్ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ అసోసియేషన్ ఈ నెల13 న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో నరేంద్ర కు ఈ పురస్కారం అందించనున్న ది. నరేంద్ర కు ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు తమ అభినందనలు తెలిపారు
0 Comments
K Narendra
April 5, 2025Thank you so much sir.
You service is so great sir.
I feel so happy sir .
Once again thank you sir.🙏🙏🙏🙏