నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనఖి చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రసుతి వార్డులో పురుషులు ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేయాలని సూపరిండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు.

- తెలంగాణ
హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖి చేసిన : కలెక్టర్
నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనఖి చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రసుతి వార్డులో పురుషులు ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేయాలని సూపరిండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు.

