సూళ్లూరుపేట నియోజకవర్గం పున్నమి ప్రతినిధి
బోగస్ పెన్షన్ ఎత్తివేసే క్రమంలో అర్హులైన వారిని కూడా తీసివేసారు, ఈ క్రమంలో పెన్షన్ దారులు అందరు మండల అధికారులు చుట్టూ మరియు గవర్నమెంట్ హస్పిటల్స్ దగ్గర జన సందోహంగా మారారు, కొందరికి అయితే 2006 నుంచే పెన్షన్ వస్తుంది మాకు అప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ మరియు గుర్తింపు కార్డు కూడా ఉంది కానీ మాకు పెన్షన్ తొలగించారు అని పెన్షన్ దారులు వాపోయారు
ఈ విషయం ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నారు.


