…. నెల్లూరు జిల్లా పున్నమి ప్రతినిధి
నెల్లూరు జిల్లా నెల్లూరులోని హరినాధపురం కాలనీలో శ్రీ చిన్న జీయర్ స్వామిజి పర్యటన…..
హరినాధపురం కాలనీలో నివసిస్తున్న గవర్నమెంట్ జువాలజీ లెక్చరర్ డాక్టర్ అయినవోలు చక్రపాణి గారి సదనానికి చిన్న
జీయర్ స్వామి వారు ఈరోజు వేoచేశారు. హరినాథపురం వాసును భక్తిశ్రద్ధలతో
స్వామివారిని సేవించుకున్నారు.

- E-పేపర్
హరినాధపురం వాసుల కు చిన్న జీయర్ స్వామీజీ దర్శన భాగ్యం
…. నెల్లూరు జిల్లా పున్నమి ప్రతినిధి నెల్లూరు జిల్లా నెల్లూరులోని హరినాధపురం కాలనీలో శ్రీ చిన్న జీయర్ స్వామిజి పర్యటన….. హరినాధపురం కాలనీలో నివసిస్తున్న గవర్నమెంట్ జువాలజీ లెక్చరర్ డాక్టర్ అయినవోలు చక్రపాణి గారి సదనానికి చిన్న జీయర్ స్వామి వారు ఈరోజు వేoచేశారు. హరినాథపురం వాసును భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించుకున్నారు.

