పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
హయత్ నగర్ పోలిస్టేషన్ పరిధిలోని గౌరెల్లి ORR EXIT NO 10 దగ్గర తారామతి పేట్ వెళ్ళే రోడ్డులో అతి వేగంగా వచ్చిన పెండ ట్రాక్టర్ మలుపు దగ్గర అదుపుతప్పి బైక్ పై వస్తున్న వ్యక్తి పైన పడడంతో స్పాట్ డెడ్ అయ్యాడు. ట్రాక్టర్ కింద పడిపోయిన వ్యక్తిని JCB సహాయంతో తీసి అంబులెన్స్ లో తహాస్పిటల్ కి తరలించారు..
మరణించిన వ్యక్తి సరూర్ నగర్ కి చెందిన పోనేమోని శివ యాదవ్ గా గుర్తించారు..

హయత్ నగర్ పోలిస్టేషన్ పరిధిలోని గౌరెల్లి ORR EXIT NO 10 దగ్గర తారామతి పేట్ వెళ్ళే రోడ్డులో ప్రమాదం స్పాట్ లో మరణించిన వ్యక్తి
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హయత్ నగర్ పోలిస్టేషన్ పరిధిలోని గౌరెల్లి ORR EXIT NO 10 దగ్గర తారామతి పేట్ వెళ్ళే రోడ్డులో అతి వేగంగా వచ్చిన పెండ ట్రాక్టర్ మలుపు దగ్గర అదుపుతప్పి బైక్ పై వస్తున్న వ్యక్తి పైన పడడంతో స్పాట్ డెడ్ అయ్యాడు. ట్రాక్టర్ కింద పడిపోయిన వ్యక్తిని JCB సహాయంతో తీసి అంబులెన్స్ లో తహాస్పిటల్ కి తరలించారు.. మరణించిన వ్యక్తి సరూర్ నగర్ కి చెందిన పోనేమోని శివ యాదవ్ గా గుర్తించారు..

