Monday, 6 April 2026
  • Home  
  • హయత్ నగర్ డివిజన్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!
- E-పేపర్

హయత్ నగర్ డివిజన్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 హయత్ నగర్ డివిజన్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!🪷* హయత్ నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలో హయత్ నగర్ డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అధ్యక్షునితో కలిసి వివిధ ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కార్యకర్తలకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వివిధ ప్రాంతాలు.. 🪷హయత్ నగర్ అనుమగల్ శివాలయం వద్ద 🪷హయత్ నగర్ హైవే బావార్చి వద్ద 🪷పెద్దమ్మ దేవాలయం వద్ద 🪷రంగ నాయకుల గుట్ట 🪷భాగ్యలత మెయిన్ రోడ్ 🪷భూలక్ష్మి నగర్ 🪷శారదా నగర్ 🪷 సుభద్ర నగర్ 🪷కమలా నగర్ 🪷ముదిరాజ్ కాలనీ 🪷ఆంధ్ర కేసరి నగర్ మరియు ఇతర ప్రాంతాల్లో బీజేపీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి, ప్రజా సేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న పార్టీ అని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన, స్వాభిమానభారతంగా తీర్చిదిద్దడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికీ న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఇకపై కూడా హయత్ నగర్ డివిజన్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉగాది ఎల్లప్ప, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందా చారి, మహిళా అధ్యక్షురాలు గీత, సీనియర్ నాయకురాలు పార్వతి, నాయకులు Dr. అప్పారావు, వస్పరి వెంకటేష్,ఎర్ర శ్రీకాంత్,మర్రి మధుసూదన్, లింగ రెడీ, సురేష్, వెంకట్ రెడ్డి, అమల్ నాయక్, సూర్య నాయక్,బాలు నాయక్, మొగులయ్య, శంకర్ నాయక్,అంజయ్య, రమేష్, లింగ రెడ్డి, రితిక్, రాజా శేఖర్, విష్ణు, మహిళా నాయకులు సుజాత, సైదమ్మా, బీజేవైఎం నాయకులు ప్రేమ్, అఖిలేష్, ప్రణవ్, అభిలాష్,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ… జై భారత్…! మాజీ కార్పొరేటర్ గారి కార్యాలయం. హయత్ నగర్ డివిజన్

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
06 ఏప్రిల్ 2026

హయత్ నగర్ డివిజన్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!🪷*
హయత్ నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలో హయత్ నగర్ డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అధ్యక్షునితో కలిసి వివిధ ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కార్యకర్తలకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వివిధ ప్రాంతాలు..

🪷హయత్ నగర్ అనుమగల్ శివాలయం వద్ద
🪷హయత్ నగర్ హైవే బావార్చి వద్ద
🪷పెద్దమ్మ దేవాలయం వద్ద
🪷రంగ నాయకుల గుట్ట
🪷భాగ్యలత మెయిన్ రోడ్
🪷భూలక్ష్మి నగర్
🪷శారదా నగర్
🪷 సుభద్ర నగర్
🪷కమలా నగర్
🪷ముదిరాజ్ కాలనీ
🪷ఆంధ్ర కేసరి నగర్ మరియు ఇతర ప్రాంతాల్లో బీజేపీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….
భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి, ప్రజా సేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న పార్టీ అని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన, స్వాభిమానభారతంగా తీర్చిదిద్దడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికీ న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇకపై కూడా హయత్ నగర్ డివిజన్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉగాది ఎల్లప్ప, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందా చారి, మహిళా అధ్యక్షురాలు గీత, సీనియర్ నాయకురాలు పార్వతి, నాయకులు Dr. అప్పారావు, వస్పరి వెంకటేష్,ఎర్ర శ్రీకాంత్,మర్రి మధుసూదన్, లింగ రెడీ, సురేష్, వెంకట్ రెడ్డి, అమల్ నాయక్, సూర్య నాయక్,బాలు నాయక్, మొగులయ్య, శంకర్ నాయక్,అంజయ్య, రమేష్, లింగ రెడ్డి, రితిక్, రాజా శేఖర్, విష్ణు, మహిళా నాయకులు సుజాత, సైదమ్మా, బీజేవైఎం నాయకులు ప్రేమ్, అఖిలేష్, ప్రణవ్, అభిలాష్,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జై బీజేపీ… జై భారత్…!
మాజీ కార్పొరేటర్ గారి కార్యాలయం.
హయత్ నగర్ డివిజన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.