నెల్లూరు రూరల్ {పున్నమి ప్రతినిధి }అక్టోబర్ 26శ్రీ స్వర్ణలింగేశ్వరస్వామి వార్షికోత్సవం
ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. గణేష్ ఘాట్, నెల్లూరు భక్త మహాశయులా శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మరియు విశేషమైన కార్తీక పౌర్ణమి సందర్భముగా శ్రీ స్వర్ణలింగేశ్వరస్వామి శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవార్ల ఆశీస్సులతో లోక కళ్యాణార్ధం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శరదృతువు కార్తీకమాసం తేది 05-11-2025 బుధవారం ఉదయం 6-00 ల శ్రీ మల్లికార్జునస్వామి తాత్కా లింగ చేసి స్వామి వారికీ అభిషేకాలు పూజలు నిర్వహించెదరు. భక్తులు. స్వహస్తములతో అభిషేక పూజలు నిర్వహించెదరు. తదనంతరం ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరులు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వార్ల ణం అత్యంత వైభవముగా జరుపబడును సాయంత్రం 4-30 గంటలకు శ్రీ శివకేశవ పీఠం అధ్యక్షులు పూరు శ్రీ శ్రీ శ్రీశ్రీ మాతా వారి ఆధ్వర్యంలో ఉపోత్సవద్యాని, గంగాహారతి, కార్తీక మహాచిపోత్సవ కార్యక్రమం జరుగును తేది 06-11-2025 గురువారం ఉదయం 10-00 గం నుండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. అన్నవరం వారిచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. తేది. 07-11-2025 శుక్రవారము ఉదయం 10-00 గం నుండి తుది తపోవనం పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ సచ్చిదానం తిస్వామి వారి కరకమలములతో
శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం అతివైభవముగా నిర్వహించబడును:
పూలా కార్యక్రమములు నవంబర్ 5,6,7 తేదీలలో
దీపోత్సవ వ్యాలి, గంగా హారతి కార్తీక దీపోత్సవం ప్రారంభం
శ్రీమతి గ్ ట్రస్ట్
7-30 సాంస్కృతిక కార్యక్రమాలు
10-00ల నుండి
శ్రీ వీర సత్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరం వారిచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును.
రాత్రి 7-30 గంటలకు:
సాంస్కృతిక కార్యక్రమాల
ఉదయం గం॥ 10-00 ల నుండి
తుని, తపోవనం పీఠాధిపతులు పరాజశ్రీ శ్రీశ్రీశ్రీ సరస్వతిప్పామి వారి కరకమలములతో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం అతివైభవముగా నిర్వహించబడును.


