
పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️
కావలి విష్ణాలయం సెంటర్ కన్యకా పరమేశ్వరి గుడి వీధిలోని స్వర్ణ కారులకు నిత్యవసర సరుకులు అందించిన డాక్టర్ బెజవాడ రవి కుమార్ గారు మరియు డాక్టర్ అమూల్య గారు మరియు మనవరాలు మరియు బి పి ఎస్ ప్రకాశం గారు వారి చేతుల మీదగా నిత్యావసర సరుకులను స్వర్ణ కారులకు అందజేశారు.
డాక్టర్ గారు మాట్లాడుతూ రోజు నిత్యం కలకలలాడే స్వర్ణకారుల షాపులు లాక్ డౌన్ కారణంగా గత 60 రోజులుగా పనులు లేక స్వర్ణకారులు ఇంటికే పరిమితం కావడంతో వారి ఇబ్బందులు నిగ్రహించి వారికి నా వంతు సహాయంగా 90 వేల రూపాయలు నిత్యావసర సరుకులను అందించారు.

