*స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల అవగాహన తెలియజేస్తున్న బి జె పి మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు*
పున్నమి న్యూస్ నవంబర్ 04 ( ప్యాపిలి)
బిజెపి కేంద్ర, రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రతి ఇంట స్వదేశీ-ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో బిజెపి ప్యాపిలి మండల అధ్యక్షులు కే. బి.దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ఇంచార్జి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాజుల ఉషా లక్ష్మి ముఖ్య అతిథి మరియు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకటరమణ మాట్లాడుతూ, స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల కలిగే ప్రయోజనాలను గురించి మరియు గోడ స్టిక్కర్లను అతికించి పాంప్లెట్లను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ చేసికే.సి. మద్దిలేటి, రామాంజనేయులు, చంద్రకళ, మామిళ్ళపల్లి మద్దిలేటి, మల్లికార్జున, ఓబుల్ రెడ్డి, సీతారాముడు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.


