ప్రభుత్వ పాఠాశాలలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీ IFP ప్యానెల్స్ కు ఉదయగిరి ఏం ఈ ఓ టీ వెంకటేశ్వర్లు సోమవారం మండల విద్య వనరుల కేంద్రంలో ఆయా పాఠాశాలలో ఉపాధ్యాయలకు రుటర్స్ అందజేశారు ఆయన మాట్లాడుతూ జియో సిమ్ నెట్ వర్క్ తో మొత్తం 34 పాఠాశాలకు జియో సిమ్ తో కూడిన రూటర్స్ పంపిణీ చేశామన్నారు స్మార్ట్ టీవీ IFP ప్యానల్స్ కు రుటర్స్ అండ్ అనుసంధానం చేయడం వల్ల విద్యారులకు నాణ్యమైన బోధన అందిస్తామన్నారు.

స్మార్ట్ టీవీ లకు రుటర్స్ పంపిణీ చేస్తున్న టీ వెంకటేశ్వర్లు