పున్నమి ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం మీ టికెట్ యాప్ ని అందుబాటులో కీ తీసుకోని వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆలయాలు, పార్కులు, జూ పార్కులు, మ్యూజియం, జలాశయాలు, బోటింగ్ ల కీ సం భందించిన టికెట్ లను ఈ యాప్ ద్వారా సులభం గా పొందవచ్చు. ఈ యాప్ లో ప్రదేశం, తేదీ, సభ్యుల సంఖ్య ని ఎంపిక చేసి ఆన్ లైన్ పేమెంట్ చేసి టికెట్ లు పొందవచ్చు. ఇంకా ఈ యాప్ లో దగ్గర లోని ఈవి చార్జింగ్ పాయింట్ లు అలాగే దగ్గర లోని పర్యాటక కేంద్రాల వివరాలను తెలుసు కోవచ్చు


