*స్పా ముసుగులో వ్యభిచారం.. ఒకే లాడ్జిలో ఏడు ಜಂటಲು…….
పల్నాడు జిల్లా……….
**నరసరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న లాడ్జిలపై పోలీసులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లాడ్జిలో గత ఏడాది నుంచి ప్రతిరోజూ అసాంఘిక కార్యకలాపాలు (వ్యభిచారం) జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, జిల్లాలోని కొన్ని హోటళ్లను కేంద్రంగా చేసుకొని జూదరులు పేకాట ఆడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


