Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

స్నేహితుడి కుటుంబానికి అండగా మిత్రబృందం ఆపదలో ఉన్న కుటుంబానికి రూ.36 వేల ఆర్థిక సాయం

Punnami Newsroom Published:
స్నేహితుడి కుటుంబానికి అండగా మిత్రబృందం ఆపదలో ఉన్న కుటుంబానికి రూ.36 వేల ఆర్థిక సాయం

సీతారాంపురం: స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. సీతారాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1996–2001 మధ్య చదువుకున్న గెట్టిబోయిన దుర్గయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి తోటి విద్యార్థులు సోమవారం రూ.36 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి ఔదార్యాన్ని పలువురు అభినందించారు.

స్నేహితుడి కుటుంబానికి అండగా మిత్రబృందం ఆపదలో ఉన్న కుటుంబానికి రూ.36 వేల ఆర్థిక సాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *