పున్నమి ప్రతి నిధి
తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా లోని ఎంపీటీసి, జెడ్ పిటిసి రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయ్.
ఎంపీపీ లు రిజర్వేషన్లు ఇలా.
1) సత్తుపల్లి ST
2) కొణిజర్ల ST (W)
3) పెనుబల్లి ST
4) ముదిగొండ SC
5) తల్లాడ – SC (W)
6) చింతకాని – SC
7) తిరుమలాయపాలెం – SC (W)
8) బోనకల్ -BC
9) వైరా. – BC
10) ఖమ్మం రూరల్ – BC
11) నేలకొండపల్లి – BC
12) వేంసూరు – BC (W)
13) మధిర. – BC(W)
14) కూసుమంచి – BC (W)
15) కల్లూరు. – BC (W)
16) ఎర్రుపాలెం GEN(W)
17) రఘునాథపాలెం GEN
18) సింగరేణి. (GEN)
19) ఏన్కూరు ST (W)
20) కామేపల్లి ST(W)
ZPTC రిజర్వేషన్లు ఇలా..
1) సత్తుపల్లి ST(W)
2) కొణిజర్ల ST
3) పెనుబల్లి BC (W)
4) ముదిగొండ SC
5) తల్లాడ – SC (W)
6) చింతకాని – GEN
7) తిరుమలాయపాలెం – ST (W)
8) బోనకల్ -BC (W)
9) వైరా. – BC
10) ఖమ్మం రూరల్ – BC (W)
11) నేలకొండపల్లి – BC
12) వేంసూరు – BC
13) మధిర. – BC (W)
14) కూసుమంచి – ST
15) కల్లూరు. – SC (W)
16) ఎర్రుపాలెం SC
17) రఘునాథపాలెం BC
18) సింగరేణి. GEN (W)
19) ఏన్కూరు GEN
20) కామేపల్లి GEN(W)

