Tuesday, 24 March 2026
  • Home  
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్న బీజేపీ శ్రేణులు
- ఖమ్మం

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్న బీజేపీ శ్రేణులు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి. ఖమ్మం జిల్లా లో జరగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయం సాధించాలి అనే దృఢ సంకల్పం తో బీజేపీ ఖమ్మం జిల్లా శ్రేణులు కష్ట పడుతున్నారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవా రావు ల ఆధ్వర్యంలో నూతన కమిటీ లో ఎన్నికఅయినా సభ్యులు గెలుపు భాద్యతలు భుజన వేసుకో ని అహర్నిశలు శ్రామిస్తున్నారు. మొత్తం 5 నియోజకవర్గల్లో స్థానిక సంస్థ ల ఎన్నికల సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకున్న బీజేపీ నేతలు గెలుపు గుర్రాల్ల అన్వేషణ లో ఉన్నారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ గా భాద్యతలు తీసుకున్న ఈవి రమేష్ 5 నియోజకవర్గల్లో కార్యకర్తలని నాయకులు ని సమనవ్యయం చేసుకొని జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ని గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వము గ్రామాలకి ఇస్తున్న పధకాలని పెద్ద ఎతతున్న ప్రజల్లోకి తీసుకోని వెళ్తాము అని ప్రజలని ఓటు అడిగే హక్కు బీజేపీ కే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి.

ఖమ్మం జిల్లా లో జరగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయం సాధించాలి అనే దృఢ సంకల్పం తో బీజేపీ ఖమ్మం జిల్లా శ్రేణులు కష్ట పడుతున్నారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవా రావు ల ఆధ్వర్యంలో నూతన కమిటీ లో ఎన్నికఅయినా సభ్యులు గెలుపు భాద్యతలు భుజన వేసుకో ని అహర్నిశలు శ్రామిస్తున్నారు. మొత్తం 5 నియోజకవర్గల్లో స్థానిక సంస్థ ల ఎన్నికల సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకున్న బీజేపీ నేతలు గెలుపు గుర్రాల్ల అన్వేషణ లో ఉన్నారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ గా భాద్యతలు తీసుకున్న ఈవి రమేష్ 5 నియోజకవర్గల్లో కార్యకర్తలని నాయకులు ని సమనవ్యయం చేసుకొని జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ని గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వము గ్రామాలకి ఇస్తున్న పధకాలని పెద్ద ఎతతున్న ప్రజల్లోకి తీసుకోని వెళ్తాము అని ప్రజలని ఓటు అడిగే హక్కు బీజేపీ కే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.