నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
గ్రామపంచాయతీ, ఎంపిటిసి,జడ్పిటిసి ఎన్నికలను ఆషామాషగా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమావేశమైనారు.
ఎన్నికల నిర్వహణ విధులకు నియమించబడిన ఉద్యోగుల పూర్తి డేటాను తక్షణమే సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డి ఈ ఓ బిక్షపతి ని ఆదేశించారు.
ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్ పి సి ఈ ఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, నోడల్ అధికారులు హాజరైనారు.

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ, ఎంపిటిసి,జడ్పిటిసి ఎన్నికలను ఆషామాషగా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమావేశమైనారు. ఎన్నికల నిర్వహణ విధులకు నియమించబడిన ఉద్యోగుల పూర్తి డేటాను తక్షణమే సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డి ఈ ఓ బిక్షపతి ని ఆదేశించారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్ పి సి ఈ ఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, నోడల్ అధికారులు హాజరైనారు.

