ఈ తుఫాన్ తీవ్రంగా మారి వర్ష సూచన ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రాకండి అనారోగ్యం తో ఉన్నవారికి మన సహాయం కోరిన వారికి అందుబాటులో ఉండాలి అని
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని లోని కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి కావున ప్రయాణికులు చూసుకొని వెళ్ళాలి అని తెలియ చేయాలి అని కోరుతున్నాను
నేను మీ పసునూరి సందీప్ కుమార్ స్టేషన్ ఘనపూర్


