పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల ముఖ్య నాయకులు సోమశిల ప్రాంతంలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల నాయకులు అల్లిపూర్ వెంకటస్వామి గారు వట్టెం అమృత్ రెడ్డి గారు లట్టుపల్లి ప్రేమ్ నాయక్ గారు, వెంకట్ రెడ్డి గారు చేతన్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీను గారు, వట్టెం నీళ్ల రామకృష్ణ గారు, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సోమశిల లో బిజినేపల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం