అనంతసాగరం:
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం
సోమశిల జలాశయంలో ఆదివారం ఉదయానికి 19.559 టీఎంసీల నీరు నిల్వ ఉంది.. జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీ లు కాగా, జలాశయానికి పై తట్టు ప్రాంతాల నుంచి ఎటువంటి వరద నమోదు కాలేదు. జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు..
