అనంతసాగరం అక్టోబర్ 14, పున్నమి ప్రతినిధి :
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి
పై తట్టు ప్రాంతాల నుంచి 374 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 19.499 టీఎంసీల నీరు నిల్వ ఉంది..జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయానికి 374 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు..
