ఉదయగిరి లో మేజర్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం మధ్యానం రెండు గంటలకు సర్పంచ్ పాములూరి సామ్రాజ్యం అధ్యక్షతన స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామ సభ నిర్వహించనట్లు పంచాయతీ కార్యదర్శి షేక్ కరిముల్లా తెలిపారు స్పెషల్ అధికారిగా ఎంపీడీవో బి శ్రీనివాసులు వ్యవహరిస్త్రారన్నారు స్వచ్ఛ సంక్రాంతి వికసిత్ భారత్ జి రామ్ జి ఉపాధి హామీ పథకం పై జరుగు గ్రామ సభలకు ఉపాధి వెలుగు సిబ్బంది హాజరు కావాలని ఆయన కోరారు.



