పున్నమి ప్రతినిధి
ఘట్కేసర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సోను (ప్రశాంత్) ని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు.
అయన మాట్లాడుతూ
శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూన్న గాయపడిన వ్యక్తిపై దాడి జరగడం అత్యంత దారుణం అని అన్నారు.
బాధితుడి ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు
బీజేపీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


