Friday, 27 March 2026
  • Home  
  • సోక సముద్రంలో శ్రీరంగపట్నం
- E-పేపర్

సోక సముద్రంలో శ్రీరంగపట్నం

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వాస్తవ్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవీ ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ లట్టాల శివరామకృష్ణ గారు ఉదయం 5 గంటలకు స్వర్గస్తులైనారు వారి ఆత్మకు శాంతి కలగాలని శాశ్వత స్వర్గలోకి నివాసం కలగాలని గ్రామస్తులు నివాళులర్పించారు శ్రీరంగపట్నం గ్రామం లో విషాద వాతావరణం నెలకొంది End

తూర్పుగోదావరి జిల్లా
ప్రతినిధి పున్నమి న్యూస్
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వాస్తవ్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవీ ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ లట్టాల శివరామకృష్ణ గారు ఉదయం 5 గంటలకు స్వర్గస్తులైనారు వారి ఆత్మకు శాంతి కలగాలని శాశ్వత స్వర్గలోకి నివాసం కలగాలని గ్రామస్తులు నివాళులర్పించారు శ్రీరంగపట్నం గ్రామం లో విషాద వాతావరణం నెలకొంది
End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.