నల్లజర్ల మండలంసెప్టెంబర్ (పున్నమిప్రతినిధి)
నల్లజర్ల గ్రామంలో ప్రియాంకా ఫంక్షన్ హాల్ నందు సొసైటీ అధ్యక్షులు మరియు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని రైతులు వ్యవసాయానికి పెట్టుబడికి ఇబ్బంది పడకుండా సకాలంలో సొసైటీ నుండి పంట రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని అలాగే వివిధ రైతుల సమస్యల గురించి ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఆప్ కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


