संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

సైబర్ ఉచ్చులో పడొద్దు బాలికలకు సీఐ జయరాం సూచన

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
సైబర్ ఉచ్చులో పడొద్దు బాలికలకు సీఐ జయరాం సూచన

खबर की मुख्य बातें

  • నంద్యాల : సైబర్ నేరగాళ్ల కొత్త మోసాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం సూచించారు.
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు మహిళా చట్టాలు, శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • కేవైసీ లింకులు, అనుమానాస్పద కాల్స్, పార్సిళ్ల పేరుతో వచ్చే మోసాలకు స్పందించవద్దన్నారు.

నంద్యాల : సైబర్ నేరగాళ్ల కొత్త మోసాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం సూచించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు మహిళా చట్టాలు, శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవైసీ లింకులు, అనుమానాస్పద కాల్స్, పార్సిళ్ల పేరుతో వచ్చే మోసాలకు స్పందించవద్దన్నారు. సైబర్ మోసాలపై 1930, అత్యవసర సమస్యలపై 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్, అధ్యాపకులు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *