संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

దస శరన్నవరాత్రులకు ఏర్పాట్లు 11 నుంచి 20 వరకు వైభవంగా ఉత్సవాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
దస శరన్నవరాత్రులకు ఏర్పాట్లు 11 నుంచి 20 వరకు వైభవంగా ఉత్సవాలు

खबर की मुख्य बातें

  • నంద్యాల : శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ రామాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
  • కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవారు, సీతారామలక్ష్మణులు, ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, అలంకార పూజలు, వస్త్ర సేవలు, ప్రసాద సేవలు, చండీ హోమాలు నిర్వహించనున్నారు.
  • భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

నంద్యాల : శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ రామాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవారు, సీతారామలక్ష్మణులు, ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, అలంకార పూజలు, వస్త్ర సేవలు, ప్రసాద సేవలు, చండీ హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉత్సవాల పూజా కైంకర్యాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *